సిమెంట్ ధరలు తగ్గించాలని కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశo...
- October 26, 2016
ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 19 లక్షల టన్నుల సిమెంట్ అవసరం కానుంది. చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు 15 లక్షల టన్నుల సిమెంట్ అవసరం ఉందని అధికారులు అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ.230కి, చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.240కి సిమెంట్ సరఫరా చేయాలన్నారు. పిపిసి రకం సిమెంట్ గతంలో రూ.240 ఉన్న ధరను రూ.230 కి... ఓపిసి రకం సిమెంట్ రూ.250 ఉన్న ధర రూ. 240 కి తగ్గనున్నాయి. పేదప్రజలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ ధరలు తగ్గించాలని సిమెంట్ కంపెనీల యాజమాన్యాన్ని కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







