యూ/ఏ సర్టిఫికెట్ పొందిన 'కాష్మోరా'
- October 26, 2016
కార్తీ, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కాష్మోరా. ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందినట్టు బుధవారం చిత్ర బృందం వెల్లడించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 7వ తేదీన విడుదలైన ఈ చిత్ర తమిళ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







