ఉమ్మె సాలలులో మోటర్ బైక్ ప్రమాదంలో భారత యువకుని మృతి
- October 27, 2016
కతర్ యొక్క ఉమ్మె సాలలుఆలీ ప్రాంతంలో పనిపై వెళుతున్న 28 ఏళ్ల ఒక వలస భారతీయ యువకుడు మోటర్ బైక్ రహదారి పై నుంచి జారిపడటంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి సాజిద్ ఆలీ (28) గా గుర్తించబడ్డారు, గత కొంతకాలంగా దోహాలో ఉంటున్నఆ యువకుడు ఒక ప్రైవేట్ సంస్థతో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.ఆ వ్యక్తికి భార్య మరియు ఒక ఏడాది కుమారుడు ఉన్నారు. అతని తండ్రి మొహమ్మద్ ఆలీ, కొంతకాలం నుంచి దోహాలో నివసిస్తున్నాడు.ఒక ప్రైవేట్ ఆటోమోటివ్ సంస్థలో పని చేస్తున్నాడు.ఈ కుటుంబం ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవారు. పదిహేను రోజులలో ఇదే తరహాలో రెండవ మరణం అల్ తుమమ సిగ్నల్ సమీపంలో ఒక స్థానిక యువకుడుఒక బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించిన విషయం పాఠకులకు విదితమే
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









