స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా అనసూయ సిద్ధపడుతోంది..
- October 27, 2016
బుల్లితెరపై యాంకర్ గా క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో నటిగా మారింది. క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సీరియస్ తరహా పాత్రల్లో కూడా మెప్పించగలనని నిరూపించింది. ప్రస్తుతం అమ్మడు చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే అటు సినిమాల్లో నటిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధపడుతోంది. సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించినట్లు తెలుస్తోంది. దానికి అనసూయ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఈ పాట ఒక హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరి ఈ పాటతో అమ్మడుకి మరెన్ని స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వస్తాయో..చూడాలి!
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!







