16 ఏళ్ళ వారు కనుక నేరస్థులైతే జనవరి 1 నుంచి శిక్ష తప్పదు
- October 27, 2016
కువైట్ : 16 ఏళ్ళ వయస్సు టీనేజర్స్ క్రిమినల్ కేసుల్లో గనుక వారు ఉంటె, ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రారంభమయ్యే కేసుల్లో పెద్దల మాదిరిగా విచారిస్తారని భద్రతా వర్గాల సమాచారం. నేర ప్రవర్తన ఉన్న పిల్లలను చట్టపరమైన సంరక్షకులు వారి పట్ల అదనపు జాగ్రత్త వహించి వాటికి దూరంగా వారిని ఉంచాలని నిర్ధారించుకోవాలని అల్ రాయ్ అన్నారు. నేషనల్ అసెంబ్లీ గత సంవత్సరం 16 నుండి 18 ఏళ్ళ వయస్సు ఉన్నయువకులు నేరాలలో జోక్యం ఉంటె, వారిని ఆ నేరాలలో బాధ్యత వహించేందుకు చట్టబద్ధమైన విధానం ద్వారా వయస్సు తగ్గించేందుకు ఒక చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







