తెలుగు వ్యాపారిని టెక్సాస్ పోలీసులు అరెస్ట్ చేశారు
- October 28, 2016
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ తెలుగు వ్యాపారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నర్సింహ భోగవల్లి అనే వ్యాపారిని అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీల్లో మోసాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఆయన్ను టెక్సాస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల్లో 16,61,247 డాలర్ల డిపాజిట్లను నర్సింహా సేకరించారు. అయితే... వ్యాపార లావాదేవీల్లో మోసాలకు పాల్పడ్డాడన్న ఫిర్యాదులపై ఆయన్ను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







