నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 28 ట్రక్కులను స్వాధీనం
- October 28, 2016
భారీ లోడులతో ...ఎటువంటి కప్పుదల లేకుండా ఉమ్ అల్ బరకా ప్రాంతం నుండి ప్రయాణించే 28 వంటి వాహనాలు అల్ ఖోర్ మరియు అల్ తఖీరా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనుందని మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) ఒక ట్వీట్ లో తెలిపారు.
దోహా మున్సిపాలిటీ ఉల్లంఘన సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. తుమ ప్రాంతంలో కుళ్ళిన చేపలను అమ్ముతున్న ఒక షాప్ పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) తెలిపింది. మ్మే అధికారులు ఒక క్లీన్ అప్ డ్రైవ్ జరిపింది. అల్ వ్యాకరహ్ ప్రాంతంలో ఒక కుటుంబం బీచ్ ప్రాంతంలో చెత్త , బొగ్గు వంటివి వ్యర్ధాలను సరిగా పారవేయనందుకు వారిపై చర్యలకు అధికారులను ఆదేశించింది అల్ వ్యాకరహ్ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం అల్ వ్యాకరహ్ చేపల మార్కెట్ వద్ద కుళ్ళిన చేపలను120 కిలోలు నాశనం చేసింది. . చేపలు పరిశీలించిన ఆఖ్ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మానవ వినియోగంకు ఏమాత్రం పనికిరాడని కనుగొనబడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







