డ్రగ్స్ దందా గుట్టు రట్టు
- October 28, 2016
సికింద్రాబాద్ సైనిక్‌పురిలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు ఏసీబీ అధికారులు. సైంటిస్ట్ రాజశేఖర్ సైనిక్‌పురిలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంట్లో మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం అందింది. దీంతో రాజశేఖర్ ఇంటిపై దాడి చేసిన అధికారులు 230 కిలోల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నాట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









