అక్టోబర్ 31 వ తేదీన భారత రాయబార కార్యాలయ ఓపెన్ హౌస్
- October 28, 2016
దోహా: భారత రాయబార కార్యాలయం ఈ నెల 31 వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. కతర్ లో ఉంటున్న భారత జాతీయులు అత్యవసరంగా కాన్సులర్ ఎదుట సమావేశమై మరియు కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే సోమవారం ఓపెన్ హౌస్ జరపనుంది. ఆ రోజు ఓపెన్ హౌస్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు చాన్సేరీ వద్ద కొనసాగనుంది. రాతపూర్వకంగా సమాచారం, సమస్యలు లేదా కేసులపై రాయబార కార్యాలయం వద్ద అధికారులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో దరఖాస్తుదారులు నేరుగా ఇవ్వవచ్చు ఈ రాయబారం అధికారులతో సమావేశం తరువాత ఆయా సమస్యలపై చర్చ చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







