ఒమాన్లో ఘాటెక్కిన ఇండియా ఉల్లి!
- August 23, 2015
భారత్ లో కొండెక్కిన ఉల్లి ధరని నియంత్రించడానికి దాని ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించిన దృష్ట్యా, ఒమాన్ లోనున్న ఉల్లి ప్రియులు మరిన్ని కన్నీళ్ళు కార్చవలశివస్తోంది! గత వారం హోల్ సేల్ మార్కెట్లో ఇంచుమించు 200 బైజాలుగా ఉన్న భారతీయ ఉల్లిధర, ఇప్పుడు 250 అయికూర్చుంది; భారతీయ మార్కెట్లో పెరుగుదలను బట్టి ఇది ఇంకా పెరిగే అవకాశముంది అని మావేలా మార్కెట్లో కూరగాయల వ్యాపారి ఐన సలీమ్ కుట్టి తెలిపారు. ఈ మార్కెట్లోకి రోజు 100 టన్నుల ఉల్లిపాయలు వస్తాయని, ఐతే ఇపుడున్న పరిస్తితుల్లో హైపర్ మార్కెట్వారు మాత్రమే తమవద్ద నుండి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని ఆయన వాపోయారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







