ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద
- August 23, 2015
మహమ్మద్ ప్రవక్త, అల్లా మీద ఆచంచల విశ్వాసంతో భగవంతుని సమర్పణకై తన కుమారుణ్ణి బలిదాన మొనర్చిన ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు పదివేల గొర్రెలు నేడు బహ్రైన్ కు రానున్నాయి. ఈ మతసంబంధమైన సెలవుదినాన, ఈద్ ప్రార్ధనలు, గొర్రేను బలిదానమివ్వడం, అందులో మూడవ వంతు మాంసాన్ని పొరుగువారికి, బంధువులకు; మరో మూడవ వంతు పేద సాదలకు దానమీయడం రివాజు. అందుకే, బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ వారు 60,000 గొర్రెలకు పైగా దిగుమతి చేసుకుంటుండగా, వా నిలో 30,000 ఈరోజు రానున్నాయి; రెండవ దఫాలో మిగిలినవి వచ్చే వారం ఆస్ట్రేలియా నుండి రానున్నాయి. మాంసంపై సబ్సిడీ తొలగించినప్పటికీ, సరసమైన ధరకే ఈద్ మాంసాన్ని అమ్ముతామని కంపెనీ హామీ ఇచ్చింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







