అదరగొడుతున్న 'గుంటూరోడు' ఫస్టు లుక్

- October 29, 2016 , by Maagulf
అదరగొడుతున్న 'గుంటూరోడు' ఫస్టు లుక్

మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం 'గుంటూరోడు'. దర్శకుడు ఎస్‌.కె. సత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మనోజ్ సరసన ప్రగ్యాజైశ్వాల్ నటిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వరుణ్‌ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com