కాబూలీ శనగల అరటి పువ్వు కూర
- October 30, 2016
కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు - గుప్పెడు, (శుభ్రం చేసిన) అరటిపువ్వు - 1 కప్పు, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉల్లి తరుగు - అర కప్పు, గరం మసాల, దనియాల పొడి, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: అరటిపువ్వు, శనగలు కలిపి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి, తాజా నీరు, కొద్ది ఉప్పుతో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, దనియా, గరం మసాల పొళ్లు వేసి, ఉడికించిన శనగలు, అరటి పువ్వు కలపాలి. 5 నిమిషాలు చిన్నమంటపై ఉంచి కొత్తిమీర, కొబ్బరి తురుము కలిపి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి, పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







