'సాహసం శ్వాసగా సాగిపో' నవంబర్ 11న విడుదల..
- October 30, 2016
గౌతమ్ మీనన్ - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రిలీజ్ కు ముహూర్తం పెట్టాడాడు డైరెక్టర్..ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్స్ వాయిదా వేస్తూ వస్తుంది..దీని తరవాత చైతు చేసిన ప్రేమమ్ మూవీ రిలీజ్ అయి , సూపర్ హిట్ సొంతం చేసుకున్న కానీ ఈ చిత్రం మాత్రం ల్యాబ్ నుండి బయటకు రావడంలేదు..ఎట్టకేలకు గౌతమ్ దానిని బయటకు తీసేందుకు రెడీ అయ్యాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాషల్లోనూ నవంబర్ 11న విడుదల కానుంది. తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించగా, మంజిమా మోహన్ రెండు భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిచడం విశేషం..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







