'ఒక్కడు మిగిలాడు' ఫస్టు లుక్ ను విడుదల....
- October 31, 2016
మంచు మనోజ్ నటిస్తున్న సినిమా 'ఒక్కడు మిగిలాడు'. దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్టు లుక్ ను విడుదల చేశారు. చేతిలో ఏకే47 తో.. ఆ చేతిపై ప్రజలను టార్గెట్ చేసిన గన్ పాయింట్ ను చూపిస్తూ.. ఇది ప్రజల కోసం పోరాటం చేసే స్టోరీ అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో ఈ స్టోరీ ఉండనుండగా.. మనోజ్ పాత్ర ఎల్టీటీఈ కమాండర్.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







