ఇండొనేషియా బాతమ్ దీవిలో పడవ మునిగిపోయింది

- November 02, 2016 , by Maagulf
ఇండొనేషియా బాతమ్ దీవిలో పడవ మునిగిపోయింది

ఇండొనేషియా బాతమ్ దీవిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సామర్థ్యానికి మించి ఎక్కువ మంది పడవలో ప్రయాణించడమే కారణమని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com