దుమ్ము, చొరబాటు గురించి పేచీ పెడుతున్న బహాయిర్ నివాసితులు
- November 03, 2016మనామా: ఇసుకతో నిండుగా భారీ ట్రక్కులు,బహాయిర్ వీధులను పాడు చేస్తూ ఆ ప్రాంతంలో దుమ్ము ధూళి కాలిబాటపై వెదజల్లుతూ వెళ్లడంపై స్థానిక నివాసితులు ఆందోళన చేస్తున్నారు. భూమి పునరుద్ధరణ స్థలాల సమీపంలో నివాసితులు ఉండటంతో భద్రతలేని లోడ్లు నడపటం వాహనాల కారణంగా ఈ ఇబ్బందికర పరిస్థితులు వారికి ఎదురవుతున్నాయి. ఈ భారీ ట్రక్కులు దాదాపు ఓవర్‌లోడ్ తోనే ఉంటాయి మరియు వారి లోడ్లు పై భాగంలో సాధారణంగా కాన్వాస్ షీట్లు పరచబడటంలేదు. ఫలితంగా, మట్టి మరియు రాళ్ల సులభంగా ట్రక్కుల నుంచి కింద పడిపోతున్నాయి. అంతేకాక గాలిలో నుంచి దుమ్ము ధూళి .మా ఇళ్ల లోనికి ప్రవేశిస్తూ మా ఇళ్లను పాడు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిత్యం మా తలుపులు మూసుకొని ఉండాలని వాపోతున్నారు. ఆయా స్థలాల నుండి జరుపుతున్న త్రవ్వకాలలో మట్టి రవాణా చేసే డ్రైవర్లు కు అధికారులు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని స్థానిక నివాసితులు పిర్యాదు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







