నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో 30 మంది మృతి..
- November 03, 2016
అఫ్గానిస్తాన్‌లో గురువారం నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. కుందుజ్ ప్రావిన్సులో ఈ దాడులు జరిగాయి. గత నెలలో కుందుజ్ ప్రావిన్సును తాలిబాన్ ఉగ్రవాదులు ఆక్రమించారు.ఈ ఏడాది కుందుజ్‌పై వారు ఆధిపత్యం సాధించడం ఇది రెండోసారి. తాలిబాన్‌తో అఫ్గాన్-అమెరికా దళాలు పోరాడుతుండగా ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే నాటో వైమానిక దాడులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







