అఖిల్, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నరు...
- November 06, 2016
అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్.. ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్‌ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. 'ఫ్యామిలీ' అని హ్యాష్‌టాగ్ ఇచ్చింది. అఖిల్, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం. సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









