పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు...
- November 05, 2016
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత వెండితెర మీదికి రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానవుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం బయటికొచ్చింది. 'ఖైధీ నెం 150' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించి చిరు పునరాగమనం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తమ వంతు భాద్యతగా సినిమా విజయం కోసం అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా అయినవిల్లి లోని గణపతి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏడిద శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే దేశంలోని 6 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు చేస్తామని, సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







