విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి ...
- November 06, 2016
అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్ శర్మ అభిప్రాయపడ్డారు. గతంలో మోదీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. .
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







