ఘనంగా ముగిసిన 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్'
- November 06, 2016
ఫెరారీ వరల్డ్, అబుధాబి లో దీపావళి సందర్భముగా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' వారం రోజుల పాటు భారత్ దేశంకి సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.వివిధ రాష్ట్రాలవారు పాల్గొన్నారు.అందులో భాగంగా మన తెలంగాణ జాగృతి బృందం వారిచే మహిళలు సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మ , దీపావళి పాటల మీద ప్రదర్శించిన నృత్యాలు మరియు చిన్నపిల్లలు కోయ వేషధారణలో ప్రదర్శించిన నృత్యం మరియు ముగింపులో జయ జయహే తెలంగాణ జనని జయకేతనం అను పాటతో తెలంగాణ తల్లి వేషధారణతో, తెలంగాణ పేరుతో ప్రదర్శించిన ఫ్లాకార్డ్స్ చూపరులను ఆకట్టుకొన్నాయి .
ఈ కార్యక్రమములో కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం కార్యక్రమ నిర్వాహకులకు మెమెంటో అందజేశారు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
మన తెలుగు వారు కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం,రాజేష్ రాగం,శ్రీకాంత్ చిత్తర్వు,జయచంద్ర,అరవింద్ బొడ్ల,భరద్వాజ్వాల,సత్యనారాయణ గాంధారి,రాజు సట్ల తదితరులు పాల్గొన్నారు.











తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









