ప్రేమ కథ చిత్రాల బాటలో రామ్..

- November 07, 2016 , by Maagulf
ప్రేమ కథ చిత్రాల బాటలో రామ్..

'నేను శైలజ'తో ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన హీరో రామ్ తరువాత 'హైపర్' సినిమాతో వచ్చాడు. ఈ సినిమా నేను శైలజ స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో ప్రేక్షకులు తన నుంచి ప్రేమకథా చిత్రాలనే కోరుకుంటున్నారని భావించి రూట్ మార్చాడు రామ్. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి మరీ ప్రేమ కథ చిత్రాల బాట పట్టాడు. ఇందుకోసం లుక్‌ను కూడా మార్చేసి ఓ ఫోటోను పోస్ట్ చేశాడు.మరి ఈ లుక్ ఏదైనా సినిమాలోనిదా.. లేక సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com