సొమాలియాలో 25 మంది సైనికులు మృతి

- November 07, 2016 , by Maagulf
సొమాలియాలో 25 మంది సైనికులు మృతి

సొమాలియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో 25 మంది సైనికులు మృతి చెందారు. ఆధిపత్యం కోసం అధికార, రెబల్ బలగాల మధ్య జరుగుతున్న పోరులో సుమారు పాతిక మంది సైనికులు మృత్యువాత పడ్డారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. అంతర్యుద్ధం పట్ల ఇరు వర్గాల సైనిక కమాండర్లు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com