బడుగుల మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం
- November 07, 2016
భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదర్ బజార్ సమీపంలో ఉన్న మురికివాడల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కసారిగా ఇక్కడ అగ్నికీలలు ఎగిసిపడటంతో భీతావహ పరిస్థితి నెలకొంది. మంటలు అంతకంతకూ అంటుకుండటంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది.
మొదట 15 ఫైర్ టెండర్స్ రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఏకంగా 30 ఫైర్ టెండర్స్ అగ్నికీలలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇక్కడి మురికివాడ భీతావహం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







