అలా అయితే నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చు!
- November 08, 2016
అక్కినేని వారసుల ప్రేమాయాణాలు పెళ్లిళ్ల వరకు వచ్చేశాయి. నాగచైతన్య తన పెళ్లి వ్యవహారాన్ని సాగదీస్తున్నా.. అఖిల్ మాత్రం ముందే పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఇటలీలోని రోమ్‌లో అఖిల్ పెళ్లి జరుగనుంది. ఈ విషయాన్ని చైతూ కన్ఫామ్ చేశాడు.
'నాకంటే ముందు తమ్ముడి పెళ్లి జరగడం హ్యాపీ. ఎందుకంటే నన్ను వదిలేసి అందరూ అఖిల్‌పై దృష్టి పెడతారు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాను. అఖిల్ పెళ్లి ఇటలీలోని రోమ్‌లో జరుగుతుంది. నా పెళ్లి మాత్రం ఇండియాలోనే జరుగుతుంది. అయితే హైదరాబాద్‌లోనా, చెన్నైలోనా అనేది ఇంకా తేల్చుకోలేదు. 'ఏమాయచేశావే' సినిమలోలా ముందు చర్చ్లోనూ, తర్వాత గుళ్లోనూ చేసుకుంటే బాగుంటుందేమోన'ని చైతన్య అన్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







