ఒమన్ లో ద్రవ్య మార్పిడి నిలిచి పోవడంతో ఢీలా పడిన భారత ప్రవాసీయులు

- November 09, 2016 , by Maagulf
ఒమన్ లో ద్రవ్య మార్పిడి నిలిచి పోవడంతో ఢీలా పడిన భారత ప్రవాసీయులు

మంగళవారం రాత్రి 500 రూపాయలు  మరియు 1000 రూపాయల నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన   నేపథ్యంలో ఒమాన్ లో  ఆ  నోట్లకు ద్రవ్య మార్పిడి అనుమతించకపోవడంతో ఈ నోట్ల మార్పిడిపై ఒక తీవ్రమైన చర్చ భారత ప్రవాసీయులలో కొనసాగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com