మోదీ మూడు రోజుల జపాన్ పర్యటనకు బయలుదేర నున్నారు...
- November 09, 2016
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ బయలుదేరి వెళ్లనున్నారు. అణు ఇంధనం సరఫరా, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత రంగాల్లో పరస్పర సహకారంపై ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చలు జరుపుతారు. టోక్యోలో జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. ప్రధాని అబేతో కలిసి కోబో వరకు షిన్కాసెన్ నిర్మించిన బుల్లెట్ రైలులో ప్రయాణిస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







