యుపిలో భారీ అగ్ని ప్రమాదం..
- November 11, 2016
భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా పేద కార్మికులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ వస్త్ర మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో నిద్రిస్తున్న వారిలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. పలువురు గాయపడ్డారు.
12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. అందులో ఎంత మంది ఉన్నది తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







