బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు
- November 11, 2016
బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లలో ఏకకాలంలో ఇన్‌కంమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో 25 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.60కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఇంకా భారీగా నగదు, పలు కీలక పత్రాలు లభించే అవకాశం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







