'నేను లోకల్' టీజర్ విడుదల
- November 11, 2016
నాని, కీర్తిసురేశ్ జంటగా నటిస్తున్న 'నేను లోకల్' చిత్రం టీజర్ విడుదలైంది. నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీజర్‌ను పంచుకుంటూ.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







