6.24 మిలియన్లను దాటిన మస్కట్, సలాలా విమానాశ్రయాల ప్రయాణీకుల సంఖ్య
- August 28, 2015
ద నేషనల్ సెంటర్ ఫర్ స్తాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వారు విడుదల చేసిన సమాచారం ప్రకారం జులై నెలాఖరు వరకు మస్కట్, సలాలా విమానాశ్రయాల ద్వారా ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య 11.8 మరియు 19.5 శాతం పెరిగి, మొత్తం 62,46,329ను చేరుకున్నాయి. జులై వరకు 53,483 ప్రయాణాల ద్వారా మస్కట్ గుండా ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య 5,707,270 కాగా, అంతర్జాతీయ విమానాల సంఖ్య గత సంవత్సరం కంటే 14.4 శాతం పెరిగి 47,230 అయింది. ఇక సలాలా ఏర్పోర్టు గుండా ప్రయాణించిన వారు 5,39,059 కాగా, విమానాల సంఖ్య 5,637గా నిలచింది.
--- నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









