కేలండర్ ను విడుదల చేసిన బహ్రైన్ విద్యా శాఖ
- August 28, 2015
ఈ సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి పాఠశాల సిబ్బంది మరల విధులలో చేరుతుండగా, విద్యార్ధులు అదే నెల 6 నుండి పాఠశాలలకు వస్తున్న సందర్భంగా, 2015-16 సంవత్సరానికిగాను విద్యా శాఖ వారు తమ కేలండర్ ను విడుదల చేశారు. ఇది, పరీక్షల తేదీలు, రిజిస్ట్రేషన్, పాఠశాల శెలవుదినాలు వంటి వాటిని తెలియబరుస్తుంది. అంతేకాకుండా బహ్రైన్ దేశంలో విద్యా సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన తేదీలు, పద్ధతులను కూడా వివరిస్తుంది. ఈ విద్యా సంవత్సరం పాఠశాల పనిదినాల సంఖ్య 196 రోజులు అని, ఇందులో 92 మొదటి సెమిస్టర్ కాగా, 104 రెండవ సెమిస్టరులో ఉంటాయని తెలియవచ్చింది.
--- ఎం. వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







