'పిజ్జా 2' సినిమా ట్రైలర్ విడుదల
- November 11, 2016
తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న 'పిజ్జా 2' చిత్రం ట్రైలర్ విడుదలైంది. తమిళంలో 'పురియత్ పుధీర్' టైటిల్‌తో విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర తమిళ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రంజిత్ జయకోడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గాయత్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







