డిసెంబర్‌ 30వరకూ నాకు సహకరించండి: మోదీ

- November 13, 2016 , by Maagulf
డిసెంబర్‌ 30వరకూ నాకు సహకరించండి: మోదీ

నల్లధనంపై పోరాటంలో భాగంగా తనకు డిసెంబర్‌ 30 వరకూ దేశ ప్రజలంతా తనకు మద్దతివ్వాలని భారత ప్రధాని మోదీ కోరారు. కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అమాయికులైన పౌరులను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని చెప్పారు. 2012, 2013లో అంతా అవినీతి కుంభకోణాలే చోటు చేసుకున్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com