సల్మాబాద్ లో బోల్తా పడిన స్కూల్ బస్సు

- November 13, 2016 , by Maagulf
సల్మాబాద్ లో  బోల్తా పడిన  స్కూల్ బస్సు

మనామా : స్థానిక  సల్మాబాద్ లో విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్ళే ఒక మినీ బస్సు ఆదివారం ఉదయం  ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరియు ఇరువురు ప్రయాణీకులకు  స్వల్ప గాయాలయి బతికి బయటపడ్డారని ఒక ట్వీట్ లో ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ ప్రమాదంలో పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారని అందులో ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com