" కొవ్వొత్తులతో జెండా " కార్యక్రమానికి ఆతిధ్యమిస్తున్న ఒమన్
- November 16, 2016
మస్కట్ : క్కురుం లోని అంఫిథెటర్ లో సోమవారం, 2016 కొవ్వొత్తులను ఒమన్ జెండా ఆకారంలో మరియు జెండా రంగులతో " కొవ్వొత్తులతో జెండా " రూపొందించనున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోని ఫెలోషిప్ ఫండ్ ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా గిన్నీస్ బుక్ లోనికి ఈ రికార్డు ని నమోదు చేయించుకునేందుకు ఆశ పడుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ నుండి అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అత్యధిక మంది ఒకేసారి కొవ్వొత్తులను ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని ఉన్న దృశ్యం నమోదు చేసి దానిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువపత్రం చేతికి ఇస్తారని ఆశిస్తున్నారు. మూడు ఒమాన్ పాఠశాలలు మరియు మస్కట్ లోని ఫిలిప్పైన్ స్కూల్ నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమం ముందుగా, ఒక పాట పాడటం జరుగుతుంది.50 ఫిలిప్పీన్ పాఠశాల విద్యార్ధులచే ఒక బ్యాలెట్ కూడా నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







