ఇండోనేషియా లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు
- November 17, 2016
ఇండోనేసియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని బాలి ద్వీపంలో రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించింది. బాలి, జావా ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మలాంగ్ ప్రావిన్స్‌కు 127 కిలోమీటర్ల దూరంలో 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







