నోట్ల మార్పిడికి విమానాశ్రయాల్లో బ్యాంకులకు అనుమతి
- November 17, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో నోట్ల మార్పిడిపై భారీ క్యూలు ఉంటుండటంతో నోట్ల మార్పిడికి దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. తాము కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, నోట్ల మార్పిడి చేసుకునేందుకు కౌంటర్ స్థలం కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







