సిరియాలో ఆస్పత్రులపై బాంబుదాడులు...

- November 19, 2016 , by Maagulf
సిరియాలో  ఆస్పత్రులపై బాంబుదాడులు...

అమెరికా ఆరోపణలపై రష్యా మండిపడింది.  తమ సైన్యం సిరియా ఆస్పత్రులపై బాంబులేశాయన్న అమెరికా ఆరోపణలను రష్యారక్షణ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెన్కోన్ ఖండించారు. అమెరికా చేసిన వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలు మాత్రమేనన్నారు. తాము గత నెలరోజులుగా సిరియాలో ఎలాంటి వైమానిక దాడులు చేయలేదని స్పష్టం చేశారు. రష్యా బలగాలు సిరియాలో  ఐదు ఆస్పత్రులపై బాంబుదాడులు చేశాయంటూ అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించడంతో రష్యా ఈ ప్రకటన చేసింది.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com