సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న రెమో, 25న విడుదలకు రెడీ
- November 19, 2016
శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'రెమో'. టకియా రాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎ.ఎం. స్టూడియోస్ పతాకంపై తెలుగులో అనువాదమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. 'యు' సర్టిఫికెట్ లభించింది. తమిళంలో 60 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. "హీరో శివకార్తికేయ ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్‌లో అద్భుతంగా నటించడాని, పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనిరుథ్ సంగీతం సినిమాకు నిండుదనం తెచ్చేయాని" దిల్ రాజు చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









