సానియా మీర్జా సిస్టర్ పెళ్లి సంగీత్‌లో ప్రముఖుల ఆటపాటలు
- November 20, 2016
టెన్నిస్ ప్లేయర్ సానియామీర్జా సిస్టర్ ఆనం మీర్జా సంగీత్ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి నటీనటులు హాజరయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఫంక్షన్లో సానియామీర్జా- సల్మాన్-పరిణీతి చోప్రా అదిరిపోయే డ్యాన్సులు చేశారు. ఆ రాత్రంతా సల్మాన్- చెర్రీ ఫిట్నెస్ గురించే ఒకరినొకరు ప్రశంసించుకున్నారట. సంగీత్‌లో వీరందరితో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ వేడుకకు వెంకటేష్, ప్రభాస్, రానా, శ్రియ, పరిణీతీ చోప్రా, ఫరాఖాన్, అర్జున్‌కపూర్ నటీనటులు హాజరయ్యారు.


తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







