భారీగా మోసుకెళ్ళగల విమానం!!
- August 30, 2015
అది ఎయిర్ షిప్... మామూలు ఎయిర్ షిప్ కాదు.. ఏకంగా 66 టన్నుల బరువును అమాంతం ఎత్తుకుపోగలదు. కార్గో విమానాలకు ఏమాత్రం తీసిపోదు. ఇంధనం ఖర్చులన్ని తక్కువే.. వివరాలిలా ఉన్నాయి. ఏయిరోస్ కార్పోరేషన్ ఓ పెద్ద ఎయిర్ షిప్ను తయారు చేస్తోంది. సాధారణంగా ఎయిర్ షిప్ 90 మీటర్ల పొడవు 27 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ కార్గోగా వినియోగించుకోవడానికి కొత్త వాటిని తయారు చేస్తున్నారు. కనీసం 169 మీటర్ల పొడవు ఉండేలా తయారుచేస్తున్నారట. ఇది ఏకంగా 66 టన్నుల బరువును గాలిలోకి లేపి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకుపోగలదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







