నవంబర్ 27న విడుదల కాకునున్న సింగం 'ఎస్3' పాటలు
- November 20, 2016
సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న 'ఎస్3'ను డిసెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు రెండు నెలల క్రితమే అధికారికంగా ప్రకటించేశారు. ఆ దిశగానే పోస్టుప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. అలాగే ప్రమోషన్లు కూడా ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా 'ఎస్3' ఆడియోను ఈనెల 27న విడుదల చేయబోతున్నట్లు వారు తెలిపారు. స్టూడియోగ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఠాకూర్ అనూప్‌సింగ్, రాధారవి, నాజర్, సుమిత్ర, యువరాణి, రాధిక శరతకుమార్, క్రిష్, సూరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







