ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవలు ఔట్‌సోర్సింగ్‌కి?
- November 20, 2016
ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్ని ఔట్ సోర్సింగ్కి ఇచ్చేందుకు సంబంధించి తమ ప్లాన్స్‌ని వెబ్సైట్లో పొందుపర్చింది. ఖతార్‌లో మూడు ప్రాంతాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఈ సేవల్ని అందించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు అంబాసిడర్ పి.కుమరన్ ఇటీవలే ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. కాన్సుల్ సేవల్ని పొందేందుకు ఇదొక సులభతరమైన మార్గంగా తాము విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలావరకు కాన్సుల్ సేవలు ఔట్ సోర్సింగ్ చేయబడతాయనీ, ముఖ్యమైన అటెస్టేషన్స్ మాత్రం ఎంబసీలోనే చేయబడ్తాయని ఆయన తెలిపారు. అల్ హిలాల్ లేదా పరిసర ప్రాంతాల్లో, సల్వా రోడ్ లేదా ఇండిస్ట్రియల్ ఏరియా మరియు అల్ ఖోర్ టౌన్ తదితర ప్రాంతాల్లో కొత్త ప్రైవేటు ఏజెన్సీలను ఏర్పాటు చేసి, అక్కడ కాన్సుల్ సేవలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారని సమాచారమ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







