నేషనల్ డే షాపింగ్ సేల్
- November 20, 2016
దుబాయ్: దుబాయ్‌లో ఈ ఏడాది నేషనల్ డే సందర్భంగా మూడు రోజుల వీకెండ్‌లో అద్భుతమైన ఆఫర్స్‌ని ఎంజాయ్ చేయడానికి సర్వం సిద్ధమయ్యింది. డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే నేషనల్ డే సేల్‌లో, షాపింగ్ మాల్స్, ఔట్‌లెట్స్ 30 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లతో వినియోగదారుల్ని ఎట్రాక్ట్ చేయనున్నాయి. నేషనల్ డే సేల్‌కి సంబంధించి నవంబర్ 29 వరకూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిఫైడ్ కంట్రీగా యూఏఈ 45 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది ఈ ఏడాది. డిసెంబర్ 1, గురువారం మార్టీర్స్ డే జరుపుకుంటున్నారు. ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం డిసెంబర్ 2 నేషనల్ డే. ఈ రెండ్రోజులూ పెయిడ్ హాలిడేగా ఇప్పటికే డిక్లేర్ చేశారు. పబ్లిక్, ప్రైవేట్ వర్కర్లకు ఇది వర్తిస్తుంది. వర్కర్స్ అంతా తిరిగి తమ విధుల్ని డిసెంబర్ 2 ఆదివారం నుంచి కొనసాగిస్తారు. వరుస సెలవులు కావడంతో షాపింగ్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేయడానికి వీలుంటుందని షాపింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







