అన్విల్ ఆరోగ్య సేవా ఛార్జీల పెంచాలని పధకాలు

- November 21, 2016 , by Maagulf
అన్విల్ ఆరోగ్య సేవా ఛార్జీల పెంచాలని పధకాలు

మనామా: త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవల కోసం రాజ్యంలో నిర్వాసితులు అందరూ ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా 4 బి డి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే,ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవా రుసుములు వసూలు చేయాలని  క్రొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ఇది అమలు చేస్తే, 7 బి డి లను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆ మొత్తం 3 బి డి వరకే ఉంది. అంతేకాక,ఈ సంస్థలలో బహ్రేయినీయులు కానీ రోగులకు ఔషధాలు సరఫరా చేయరు. ఆయా మందులను ప్రైవేట్ మందుల దుకాణాల నుండి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఆర్థిక వ్యవహారాల ఖర్చులలో కోత విధించబడేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ కమిటీ ద్వారా ఆరోగ్య మంత్రి ఫారుఖ్త్  బిన్తె సయీద్ అల్ సాలెహ్ ఇటీవల పంపిన ఒక లేఖలో పేర్కొన్నారు.వైద్య, దంత సమస్యలపై సంప్రదించేవారు 7  బి డి లను చెల్లించాలి  మంత్రిత్వశాఖకు చెందిన ఒక ప్రతినిధి సంబంధిత కమిటీకి నిర్ధారించారు.ప్రజా ఆరోగ్య కేంద్రాలలో బెహరేనీయులు కానీ వారికి ఔషధాలు సరఫరా చేయరాదు మరియు వారు వారి  వ్యయంతో మందులు కొనుక్కోగలిగీ ఉండాలి, అని ఆ లేఖలో ఆమె తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com