అన్విల్ ఆరోగ్య సేవా ఛార్జీల పెంచాలని పధకాలు
- November 21, 2016
మనామా: త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవల కోసం రాజ్యంలో నిర్వాసితులు అందరూ ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా 4 బి డి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే,ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సేవా రుసుములు వసూలు చేయాలని క్రొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ఇది అమలు చేస్తే, 7 బి డి లను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆ మొత్తం 3 బి డి వరకే ఉంది. అంతేకాక,ఈ సంస్థలలో బహ్రేయినీయులు కానీ రోగులకు ఔషధాలు సరఫరా చేయరు. ఆయా మందులను ప్రైవేట్ మందుల దుకాణాల నుండి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఆర్థిక వ్యవహారాల ఖర్చులలో కోత విధించబడేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ కమిటీ ద్వారా ఆరోగ్య మంత్రి ఫారుఖ్త్ బిన్తె సయీద్ అల్ సాలెహ్ ఇటీవల పంపిన ఒక లేఖలో పేర్కొన్నారు.వైద్య, దంత సమస్యలపై సంప్రదించేవారు 7 బి డి లను చెల్లించాలి మంత్రిత్వశాఖకు చెందిన ఒక ప్రతినిధి సంబంధిత కమిటీకి నిర్ధారించారు.ప్రజా ఆరోగ్య కేంద్రాలలో బెహరేనీయులు కానీ వారికి ఔషధాలు సరఫరా చేయరాదు మరియు వారు వారి వ్యయంతో మందులు కొనుక్కోగలిగీ ఉండాలి, అని ఆ లేఖలో ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







