గాయం నుండి కోలుకొని షూటింగ్ కి రెడీ అయ్యిన వరుణ్ తేజ్
- November 21, 2016
శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న 'మిస్టర్' సినిమా సందర్భంగా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు వరుణ్‌తేజ్. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో అప్పట్నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో వరుణ్ అంగీకరించిన 'మిస్టర్'తో ;పాటు శేఖర్ కమ్ముల 'ఫిదా' కూడా వాయిదా పడింది. దాదాపు 50 రోజులుగా ఇంటి నుంచి కదలని వరుణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టానని, గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని వరుణ్‌తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అంగీకరించిన ఈ రెండు సినిమాలనూ శరవేగంగా పూర్తి చేయాలని వరుణ్ భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







