పెద్ద నోట్ల తలనొప్పి వీడేనా??
- November 21, 2016
ప్రభుత్వం వెంటనే నోట్లరద్దును ఉపసంహారించుకోవాలని సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.హైదరాబాద్లోని rbi ఎదుట నారాయణ సిపిఐ శ్రేణులతో కలసి ధర్నా చేశారు.ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పెద్దనోట్ల రద్దుతో పెద్దలు ఎలా ఉన్న సామాన్య-మధ్యతరగతి వారికి ఇబ్బందులు వచ్చాయని నారాయణ అన్నారు.500 నోట్లను వెంటనే విడుదుల చేయాలని...2000 నోటుకు చిల్లర సమస్య వచ్చిపడిందని నారాయణ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







